అబౌట్ అఫ్ సులువు ఐన తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో చేసే బిజినెస్
హలో ఫ్రెండ్స్
మీకు ఇపుడు ఒక మంచి సింపుల్ గ మనీ సంపాదించే ఒక బిజినెస్ గురించి చెపుదాం అనుకుంటున్న
ఓకే ఫ్రెండ్స్ మరి ఏంటి హ బిజినెస్ చూదామా
ఇది దోమలకు కుట్టకుండా మనం ప్రతి రోజు ఇంట్లో అందరు వాడుతుంటారు అదే all out లిక్విడ్ మరి దీనిని తాయారు చేయడమే మన బిజినెస్
ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఈ లిక్విడ్ తాయారు చేయటం చాల సింపుల్ అలాగే దీనిని మార్కెట్ లో సేల్ చేయటం కూడా చాల సింపుల్ ఎందుకంటే ఈ ప్రోడక్ట్ కి మార్కెట్ లో మంచి సేల్ ఉంది అలాగే కంపిటేషన్ చాల తక్కువగా ఉంటుంది
మనం ఈ బిజినెస్ స్టార్ట్ చెయటం ఆలా అనేది ఇపుడు చెపుతాను
దీనికి కావలిసిన మోస్క్విటో కిల్లర్ లిక్విడ్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది మనం దీనిని ఎన్నిliters కావాలి అంటే అన్ని లీటర్లు కొనుకోవచ్చు
దీనికి కావలిసిన అంటే ఈ లిక్విడ్ ను నింపటానికి ఒక బాటిల్ కావాలి కదా అవి కూడా మార్కెట్ లో మనకు రెడీమెడ్ గ దొరుకుతాయి ఈ బాటిల్ లో ఒక బ్లాక్ కలర్ లైడ్ ఉంటది కదా అవి కూడా బాటిల్స్ సప్లై చేసేవారి దగ్గర దోరుకుతింది
అయితే మనం మనకు కావలిసిన ఈ రెండు రా మెటీరియల్ ను తెచ్చుకొని
లిక్విడ్ ను ఈ ఎంట్ బాటిల్స్ లో 45 మాల్ గ ఒకొక బాటిల్ లో నింపి మన కంపెనీ పేరు ఉన్న స్టైకెర్స్ అతికించి ప్యాక్ చేసి పెట్టుకోవాలి
మనం ఈలా రెడీ చేసిన ఈ ప్రోడక్ట్ ను మన దగరలో ఉన్న కిరణం దుకాణంలో సేల్ చేసుకోవాలి
మనం ఇపుడు ఒక లిక్విడ్ బాటిల్ తయాయరు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చూదాం
ఈ లిక్విడ్ కు ఒక లీటర్ కు 250/- రూపాయలవరకు ఉంటుంది
ఈ ఎంత బాటిల్ లైడ్ తో కలిపి ఒకకొక బాటిల్ 12 రూపాలయవరకు ఉంటుంది
మన కంపెనీ పేరు తో స్టికర్ ప్రింట్న్గ్ ఒకటి 2 రూపాయలు ఖర్చు అవుతుంది
ఒక లీటర్ లిక్విడ్ మనకు 22 బాటిల్స్ అవుతాయి
అంటే మొత్తం గా ఒక లిక్విడ్ బాటిల్ రెడీ చేయడానికి మొత్తం గా 27 రూపాయలు అవుతింది లబోరు అండ్ రెంట్ తో అని కలిపి
మనం ఒకొక్క దాని షాప్ వారికీ 35 రూపాయలకు సేల్ చేస్తాం
అంటే మనకు ఒకొక్క దానికి 8 రూపాయలు మిగులుతాయి
అయితే నెలకు 500 షాప్ లకు సేల్ చేసుకోవాలి
ఒకొక్క షాప్ వాడికి తక్కువోలో తక్కువ గా అయిన 15 లిక్విడ్ ని సేల్ చేస్తాము
500 షాప్స్ * 15 = 7500 బాటిల్స్ ని మనం నెలకి సేల్ చేస్తాం
మన లాభం నెలకు 7500*8=60000 రూపాయలు వస్తుంది
మీకు ఈ వీడియో చుస్తే ఇంకా క్లియర్ గా అర్ధం అవుతుంది
No comments:
Post a Comment